జనగామ జిల్లా:
పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను
వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేసారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, సిబ్బందికి తగు సూచనలు చేసి, మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలఎగ్జామ్ సెంటర్ ను విజిట్ చేసి ప్రిన్సిపాల్ తో, భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేయడం జరిగింది.వారి వెంట, పాలకుర్తి సిఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్, లింగ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.