*ఓ.బి.జి.వైద్య పోస్ట్ నియామకం..*
డి.ఎం.హెచ్.ఓ.,కామారెడ్డి
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ పరిధి లో ప్రసూతి మరియు స్త్రీ వైద్య నిపుణుల పోస్టు ఒకటి ఖాళీ కలదు. బాన్స్ వాడ లోని ఏరియా ఆసుపత్రిలో గల సీమాంక్ కేంద్రంలో పని చేయుటకు ఎం.బి.బి.ఎస్. తో పాటు ఓ.బి.జి./ గైనిక్ అర్హత కలిగి ఉండి ఆసక్తి గల వైద్య అభ్యర్థులు తేదీ.26.3.2025 నాడు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, కలెక్టరేట్ రూమ్ నంబర్.105 , కామారెడ్డి లో మౌఖిక ఇంటర్వ్యూ కు మధ్యాహ్నం 3-00 కు హాజరు కావాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పత్రికా ప్రకటన ద్వారా తెలియ జేయుచున్నారు…