ఓ ప్రియా నేస్తమా!.. నా ప్రాణమా!

ఓ ప్రియా నేస్తమా!.. నా ప్రాణమా!

ఎక్కడ నీ ప్రేమలో పడతానని భయంగా ఉంది!

అందుకే నిన్ను పక్కన పెడుతున్నాను!

అపార్థం చేసుకోకు! నీవు నన్ను!

ఎందుకంటే నువ్వు అందంగా లేవని కాదు!

ఈ అందం నీ అణుకువగా! నీ పొగరు దేనికైనా తెగించే నీ శౌర్యంగా!

ఇవన్నీ చూసి ఎక్కడ పడిపోతానేమో అని భయంగా ఉంది!

అందుకే నీకు దూరంగా ఉంటున్నాను!ప్రియా!

నువ్వు కనబడి నన్ను నీ ప్రేమలో దించకు!

ఎక్కడ కొట్టుకుపోతానేమోనని!నీ ప్రేమలో!

అర్థమైందా? నా ప్రియ నేస్తమా? నా ప్రాణమా!

Join WhatsApp

Join Now