Headlines :
-
ఒడిశా ప్రభుత్వం మహిళలకు ‘సుభద్ర’ పథకం ద్వారా ఆర్థిక సహాయం
-
‘సుభద్ర’ పథకం – ఒడిశా ప్రభుత్వం మహిళలకు రూ.50 వేల ఆర్థిక భరోసా
-
రాఖీ పూర్ణిమ, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ‘సుభద్ర’ పథకం ద్వారా సాయం
-
మహిళల సంక్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక ‘సుభద్ర’ పథకం
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ‘సుభద్ర’ పథకాన్ని ప్రారంభించింది?
ఇటీవల ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ‘సుభద్ర’ పథకాన్ని ప్రారంభించింది. 2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్లపాటు అమల్లో ఉండే ఈ పథకం కింద 21 నుంచి 60 ఏళ్లున్న మహిళలకు ఏటా రూ.10 వేల చొప్పున రూ.50 వేలు అందజేస్తారు. ఈ మొత్తాన్ని రాఖీ పూర్ణిమ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రూ.5000 చొప్పున రెండు విడతల్లో ఇస్తారు.