*సీడ్స్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ షాపులపై అధికారుల
తనిఖీలు*
*నాణ్యత గల విత్తనాలను మాత్రమే విక్రయించాలి*
*రైతులను మోసం చేస్తే సహించేది లేదు ఏవో సూర్యనారాయణ సీఐ కిషోర్*
*ఇల్లందకుంట మే 21 ప్రశ్న ఆయుధం*

సమీపిస్తున్న తరుణంలో రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ షాపులకు వెళ్లడం జరుగుతుందని దీనిని అదునుగా చేసుకొని షాపు యజమానులు ఇష్టం వచ్చిన విత్తనాలను విక్రయించకుండా నాణ్యత గల విత్తనాలను విక్రయించాలని బుధవారం రోజున ఇల్లందకుంట మండలంలో గల సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ షాపులను మండల వ్యవసాయ అధికారి సూర్యనారాయణ సిఐ కోరే కిషోర్ ట్రేని ఎస్సై దీపక్ కుమార్ తనిఖీలు చేపట్టారు మండల కేంద్రంలోని షాపులను విత్తన ప్యాకెట్లను మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైర్ డేట్ లార్డ్ నెంబర్ వారి స్టాక్ రిజిస్టర్ లో నమోదయిందా లేదా పరిశీలించి షాపు యజమానులకు తగు సూచనలు చేశారు రైతులకు మోసపూరితమైన విత్తనాలు అమ్మి ఆపదనుకొని తీసుకోవద్దని షాపు యజమానులకు తెలిపారు నకిలీ విత్తనాలు నమ్మినచో వారికి కఠిన శిక్షలు ఉంటాయని రైతు లేని రాజ్యం లేదని విత్తనాలు అమ్మే సమయంలో ప్రతి రైతుకు రసీదు ఇవ్వాలని ఇవ్వని ఎడల వారి షాపులను మూసేయడం జరిమానా విధించడం శిక్ష వేయడం జరుగుతుందని అలాగే రైతులు తప్పనిసరిగా కొనుగోలు రసీదును తీసుకోవాలని తెలిపారు నకిలీ విత్తనాల పట్ల షాపు యజమానులు రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు .
Post Views: 20