కుల గణన నివేదికనుమంత్రివర్గ ఉప సంఘానికి అందజేసిన అధికారులు

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన నివేదికను ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉప సంఘానికి అందజేసిన అధికారులు

96.9శాతం మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించారు. 3.1శాతం వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43 శాతం

ఎస్టీల జనాభా 10.45 శాతం

రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతం

ముస్లిం మైనారిటీల బీసీల జనాభా 10.08

ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం

ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం

రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం

రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం

Join WhatsApp

Join Now

Leave a Comment