ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 13 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్ర లో క్షేత్రస్థాయి పంటలు పరిశీలించారు ఈ కార్యక్రమంనికి జోగిపేట్ కేంద్రం నుంచి సైంటిస్ట్ కె.రాహుల్ మండల వ్యవసాయ అధికారి లావణ్య మరియు ఏ ఈ ఓ సుభాష్ లు పంటలను పరిశీలించి వరీ పంట లో తెగుళ్లు నివారణకు మరియు కాండం తొలుచు పురుగు జాగ్రత్తలపై అవగాహన కల్పిచారు ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు