శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన అధికారులు 

శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన అధికారులు

ప్రశ్న ఆయుధం 31 జూలై ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ పట్టణంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశాల మేరకు… ఎంఈఓ నాగేశ్వరరావు, రెవెన్యూ ఆర్ఐ అశోక్ మూసివేసి సీజ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment