ఓమ్ నమో వేంకటేశాయ నమః

💐🕉️ *ఓమ్ నమో వేంకటేశాయ నమః*

 

వెంకన్న సామి

 

*ఏ ధన రాసులు*

*నిన్ను మెప్పించలేదు*

 

*ఏ భోగభాగ్యాలు*

*నిను ఒప్పించలేదు*

 

*ఒక్క తులసీ దళానికే*

*ఆనాడు*

*పరవశించి*

*తూగావు*

 

*ఈ నాడు*

*భక్తితో*

*తెచ్చిన తులసీ దళాలతో*

*మాలను చేసి*

*అంతులేని ఆర్తితో*

*వేసిన మాల*

*నిను మెప్పించగలదుగా*

 

*నీవు తలచు కుంటే కానిదేమున్నది*

*నీవు ఇవ్వాలనుకుంటే అడ్డు ఏమున్నది*

 

*నీ దయను చూపు*

*కరుణ చూపు*

*తోడుగా నీడగా నాతో ఉండే*

*మహాబగాగ్యమును ఒసగు*

*స్వామి*

 

*ఏడుకొండల వాడ* *వెంకటరమణ*

*గోవిందా హరి గోవిందా*

 

*🤝ఆత్మీయ, మిత్రులకి సర్వత్రా శుభమగు గాక‼️*

 

*ఓం నమో వెంకటేశాయ*🌹‼️

 

బాపురావు

Join WhatsApp

Join Now