దీపావళి పండుగ సందర్బంగా
స్వీట్స్ అలానే దీపాంతలు పంపిణి
ప్రశ్న ఆయుధం, అక్టోబరు 19: కూకట్‌పల్లి ప్రతినిధి
దీపావళి పండుగ సందర్బంగా లక్ష్మిపేట్ చిన్నారావు ఆధ్వర్యంలో మూసాపేట్ డివిజన్ గాంధీ బొమ్మ దగ్గర మహిళా సోదరి మనులకు స్వీట్స్ మరియు దీపాంతలు పంపిణి చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టి పి సి సి ఉపాధ్యక్షులు మరియు కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్ ఈ సందర్బంగా వారు మాట్లాడుతు సమాజం కోసం చిన్నారావు తన వంతు పేద ప్రజలకు స్వచ్ఛందంగా పనిచేయడం, పేదలకు అవసరమైన సహాయం చేయడం వంటివి చేస్తున్న ప్రతి చిన్న పని అభినందియం అని అలాగే కాంగ్రెస్ పార్టి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చూసే బాధ్యత కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఉందన్నారు .ఈ కార్యక్రమం లో బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు, తూము రజిని కాంత్, సప్పిడి భాస్కర్, ఎండీ చున్ను పాషా, తూము కొండల్, తూము సంతోష్, జోజమ్మ, పాషా, తదితరులు పాల్గొన్నారు.