కట్టా శంకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిశారు
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 29: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్ పల్లీ బీజేపీ నాయకులు సోదరసమణుడు మిత్రుడు కట్టా శంకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది, ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు కట్ట శంకర్ రెడ్డిని శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.