హర్యానా సీఎంగా మరోసారి

హర్యానా సీఎంగా మరోసారి నాయబ్‌సింగ్ సైనీ

 

Oct 16, 2024,

 

హర్యానా సీఎంగా మరోసారి నాయబ్‌సింగ్ సైనీ

హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్ సైనీ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. బుధవారం సీఎం ఎంపికపై ఆ పార్టీ చర్చలు జరిపింది. బీజేపీ శాసనసభా పక్ష భేటీలో ఈ మేరకు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, సీనియర్‌ నేత అనిల్‌ విజ్‌ ఆయన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. రేపు ఆయన బాధ్యతలు స్వీకరించనుండగా, ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు.

Join WhatsApp

Join Now