EVMలపై మరోసారి జగన్ కీలక వాక్యాలు 

EVMలపై మరోసారి జగన్ కీలక వాక్యాలు

ఆంధ్రప్రదేశ్ : ఈవీఎంల పనితీరుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మెజార్టీ దేశాల్లో ఉన్నట్లుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గొప్పగా కనిపించడమే కాదు.. విజయవంతంగా కూడా ఉండాలని మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళనకరమన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment