రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి

*రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి*

ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ ప్రతినిధి డిసెంబర్-29

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం లోని మద్దెల్చెర్ గ్రామానికి చెందిన షేక్ ముస్తక్

తండ్రి కాశింసాబ్ వయసు 58 సంవత్సరాలు,వృత్తి వ్యవసాయం,ఇతను గ్రామ ఊర చెరువు వద్దకు ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల సమయం లో కళకృత్యాలకు వెళుతుండగా మార్గమధ్యలో మద్దెల చెరువు టు పిట్లం మెయిన్ రోడ్డు పై ఏదో గుర్తు తెలియని వాహనం డికోంది. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా స్థానిక ఎస్సై యాన్ రాజు వారి సిబ్బంది తో కలిసి గాయపడిన వ్యక్తిని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లిన వెంటనే ఆసుపత్రిలో మరణించినాడు అని మృతుని భార్య అయిన షేక్ బెజన్ బి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయనైనది అని స్థానిక ఎస్సై రాజు అన్నారు.

Join WhatsApp

Join Now