*బస్సు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు**
ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలికి బస్సు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే చిట్యాల గ్రామానికి చెందిన గైని కంసవ్వ (55 ) కు తాడ్వాయి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ డీ కొని కాలు పైనుంచి వెళ్ళింది రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన క్షతగాత్రురాలిని 108 అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 108 వాహనంలో ప్రాథమిక చికిత్స అందించి న ఈఎంటి
ఈమటీ. ప్రభాకర్, పైలట్ తరుణ్ సకాలంలో క్షతగాత్రు రాలిని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది.