ఒక్క గోడ.. ఐదు వాహనాలు..

ఒక్క గోడ.. ఐదు వాహనాలు..

విజయవాడ సూర్యారావుపేట పీఎస్ పరిధిలో కమల నెహ్రూ మహిళా హాస్టల్ ప్రహరీగోడ కూలి ప్రమాదం.ప్రహరీ గోడ వెంట పార్కింగ్ చేసిన వాహనాలు ధ్వంసం.ఐదు వాహనాలు ధ్వంసం.ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం.

.

Join WhatsApp

Join Now