ఆన్ లైన్ నందు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్రకటనలు చూస్తున్నారా? 

లైన్
Headlines in Telugu
  1. ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ స్కామ్‌లకు బలవుతుంటారా?
  2. ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండండి
  3. నకిలీ స్టాక్ మార్కెట్ గ్రూప్‌ల మాయలో పడకండి
  4. సోషల్ మీడియా ద్వారా స్టాక్ మార్కెట్ మోసాలను ఎలా గుర్తించాలి?
  5. సైబర్ నేరాల నివారణకు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించండి

సైబర్ నేరస్తులు మిమ్మల్ని ముందుగా వాట్సాప్ టెలిగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ నందు గల గ్రూప్ లలో జాయిన్ చేస్తారు . ఆ తరువాత మీకు మంచి మంచి లాబాలు వస్తాయి అని చెప్పి వివిధ రకాల నకిలీ స్టాక్ ల మిద పెద్ద మొత్తంలో డబ్బులు వారికీ సంబంధిచిన అకౌంట్స్ నందు డబ్బులు వేయించుకొని వాటిని కాజేస్తారు.

ఇటువంటి ఫేక్ స్టాక్ మార్కెట్ లు నందు ఇన్వెస్ట్మెంట్ సంబంధిచిన ప్రకటనలును నమ్మి మోసపోవద్దు.

ఎవరైనా బాధితులు ఉంటే సత్వరమే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి ! సైబర్ నేరాలకు సంబందించిన పిర్యాదుల కొరకు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి లేదా https://cybercrime.gov.in

నందు పిర్యాదు నమోదు చేయండి.

Join WhatsApp

Join Now