ఆపరేషన్ సిందూర్’ ఇంకా ఆగలేదు: IAF

*’ఆపరేషన్ సిందూర్’ ఇంకా ఆగలేదు: IAF*

‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ‘ఆపరేషన్ సిందూర్’పై ఊహాగానాలను నమ్మవద్దని కోరింది.

‘ఆపరేషన్ సిందూర్’లో తమకు ఇచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేశామని IAF పేర్కొంది. భారత్-పాక్ మధ్య సీజ్ ఫైర్ కుదిరిన వేళ ఇండియన్ ఎయిర్ఫోర్స్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment