మహబూబాబాద్ జిల్లా.
మన పరిసరాలు ….
మన బాధ్యత……
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాలమేరకు ఈరోజు మహబూబాబాద్ జిల్లా పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో లోపల మరియు బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చెత్త చేదారం పారావేసి పోలీస్ స్టేషన్ సుందరంగా తీర్చిదిద్దరు. ప్రతీ వారంలో ఒక రోజు లొ ఒక గంట పోలీస్ స్టేషన్ సుందరంగా ఉండుటకు పనికి కేటాయించాలని ఎస్పీ అన్నారు.
పోలీస్ స్టేషన్లో అధికారులు మరియు సిబ్బంది కలిసి వారి స్టేషన్లో పరిసరాలు శుభ్రపరుచుకున్నారు.