ఆసుపత్రికి చికిత్స పొందేందుకు వచ్చిన ఒక బాలికకు ఎక్స్ పైర్ అయిపోయిన టానిక్ ఇవ్వటంతో వైద్య సిబ్బందిపై ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జూలూరుపాడులో చోటు చేసుకుంది. స్థానిక న్యూ కాలనీకి చెందిన వేమూరి ప్రీతికి కళ్ళు తిరగడంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్ళింది. దీంతో పరీక్షించిన వైద్యుడు పోరిక్ యాసిడ్ టానిక్ ను ఇచ్చారు. బాలిక తండ్రి అనిల్ టానిక్ ను పరిశీలించగా కాలం చెల్లిందని గుర్తించాడు.
Latest News
