మాగి క్రషర్ మిషన్ వద్ద బోల్తా కొట్టిన లారీ…

మాగి క్రషర్ మిషన్ వద్ద బోల్తా కొట్టిన లారీ…

IMG 20240910 WA0047

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని మాగి క్రషర్ మిషన్ వద్ద మంగళవారం ఉదయం 3:30 గంటలకు లారి బోల్తా కొట్టింది.పైపుల లోడ్ తో హైదారాబాద్ నుండి అహ్మదాబాద్ కు వెళ్తుండగా లారి వెనుక చక్రాలు విరిగి పోవడంతో ఈ ఘటన జరిగిందని లారి డ్రైవర్ తెలిపారు.ఈ ఘటనలో ఎవరికి ఏమి కాలేదని సురక్షింతంగా ఉన్నామని డ్రైవర్ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now