రైతులను సన్మానించిన సింజంట కంపనీ యాజమాన్యం
ప్రశ్న ఆయుధం 16 ఏప్రిల్ ( బాన్సువాడ ప్రతినిధి )
హైబ్రిడ్ మొక్కజొన్న ప్రదర్శనలో బోర్లం మొక్కజొన్న పండించిన రైతులకు సింజంట కంపెనీ యాజమాన్యం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కంపెనీ మేనేజర్ అఖిల మాట్లాడుతూ… హైబ్రిడ్ మొక్కజొన్న పంట ఉత్పత్తిలో అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో కూడిన సీడ్ రైతులందరూ ఈ సీడ్ ను వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పట్లోళ్ల పర్వారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మొహన్ రెడ్డి రాజేశ్వర్ గౌడ్ గంగా హన్మాండ్లు దేవేందర్ రెడ్డి సయ్యద్ జలీల్ కాశీరం బోడ లక్ష్మణ్ పోషయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.