ప్రఖ్యాత అనంత్ డైమండ్స్ నుండి అద్భుతమైన బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్..
ప్రారంభించిన పి ఏ సి చైర్మన్ అరెకపూడి గాంధీ…
నాణ్యత, డిజైన్, కారిగిరిలో అత్యుత్తమతకు నిదర్శనం..
– కూకట్ పల్లి– ప్రశ్న ఆయుధం – జూలై 27
ప్రఖ్యాత ఆభరణాల బ్రాండ్ అనంత్ డైమండ్స్, తన ప్రత్యేక బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను జూలై 26, 27 తేదీలలో హోటల్ అభినంద్ గ్రాండ్, కూకట్‌పల్లి లో ఘనంగా నిర్వహించింది. ఈ ప్రదర్శనను శేరిలింగంపల్లి శాసనసభ్యులు , పి ఏ సి చైర్మన్ అరెకపూడి గాంధీ స్వయంగా ప్రారంభించారు.
ఈ రెండు రోజుల ప్రదర్శనకు వందల సంఖ్యలో సందర్శకులు హాజరై, అనంత్ డైమండ్స్ ప్రత్యేక డిజైన్లను, అధిక నాణ్యతను, కళాత్మక కారిగిరిని ఎంతో మెచ్చుకున్నారు. సాంప్రదాయ దేవాలయ నమూనాల నుంచి ఆధునిక డైమండ్ డిజైన్ల వరకు – ప్రతి డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా అనేక మంది మహిళలు, పెళ్లికూతుళ్లు తమకిష్టమైన బ్రైడల్ జ్యువెలరీను ఎంచుకున్నారు. అందరూ మా కలెక్షన్‌ను ఎంతో ఇష్టపడి, ప్రశంసించారు. మరింత కలెక్షన్‌ను
చూడాలనుకుంటున్న ప్రతి ఒక్కరిని మా అనంత్ డైమండ్స్ షోరూమ్ – జూబ్లీహిల్స్ రోడ్ నెం. 46 – కు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
మీ స్వప్నాల ఆభరణం ఇక్కడ మీకోసం ఎదురుచూస్తోంది!..