*పహల్గాం* *ఉగ్రదాడినీ* *తీవ్రంగా* *ఖండిస్తున్నాం* ,,,,,,
!! *జోహార్లు* !! *పహల్గాం* *ఉగ్రవాద* *దాడిలో* *మరణించిన* *అమర* *వీరులకు* !! *జోహార్లు* !! *జోహార్లు* !!
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సామాజికవేత్త శ్రీనివాస్ కుమార్ అన్నారు,అమాయకమైన ప్రజలను పొట్టన పెట్టుకోవడం ఉగ్రవాదుల పిరికి చర్య అని అన్నారు, ఉగ్రదాడిలో మరణించిన అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు, భారతీయ పౌరులందరూ ఉగ్రవాదుల దాడిని ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు.