మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 2(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

ఎస్సీ వర్గీకరణకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీకి శివ్వంపేట మండల ఎమ్మార్పీఎస్ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. అణగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగిందని, అలుపెరుగని పోరాటయోధుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుని కొనియాడారు.

Join WhatsApp

Join Now