ఘనంగా కెవిఆర్ వ్యాలీ లో పాలెం పోచమ్మ తల్లి ఆలయ పునరుద్ధరణ
కుత్బుల్లాపూర్
ప్రశ్న ఆయుధం
జూలై 15
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,
ఈ రోజు దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ పరిధిలోని కెవిఆర్ వ్యాలీ పాలెం పోచమ్మ తల్లి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా కెవిఆర్ వ్యాలీ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడు సుఖ: సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో స్పాన్సర్ లక్ష్మా రెడ్డి, గోపాల్ పద్మ రావు, కెవిఆర్ వ్యాలీ అధ్యక్షులు మనోజ్‌రెడ్డి, రాజేష్, కిరణ్ రెడ్డి, శివరామ కృష్ణ రెడ్డి, సుజిత్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, హరి వర్ధన్ రావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఘనంగా కెవిఆర్ వ్యాలీ లో పాలెం పోచమ్మ తల్లి ఆలయ పునరుద్ధరణ
by Madda Anil
Published On: July 15, 2025 6:47 pm