నమ్మలేక పోతున్నానే లవ్ సాంగ్ రిలీజ్ చేసిన పల్లవి ప్రశాంత్
*గజ్వేల్ ప్రశ్న ఆయుధం ప్రతినిధి, జనవరి 4,
సిద్దు ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో నమ్మలేక పోతున్నానే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ను బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ చేతుల మీదిగా పాటను యూనిట్ సభ్యులు శనివారం రిలీజ్ చేసారు. ఈ పాటకు నిర్మాతగా క్షీరసాగరం సిద్దు, కథ, లిరిక్స్ దర్శకత్వం నాగరాజ్ పెర్క, సంగీతం ఇంద్రజిత్, సింగర్ హన్మంత్ యాదవ్, కెమరామెన్ చిక్కు నంది, నటీనటులుగా నజీమ్, వాణ్య అగ్గర్వాల్, రాజు ఎన్నారై, జగదీష్, ధనలక్ష్మి, లావణ్య, భాస్కర్, దేవేందర్, సౌందర్య తదితరులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వారందరూ పాల్గొన్నారు.