*పంచాయితీ కార్మికులు ఎంపిడిఓ ఆఫీస్ ఎదుట వంట వార్పు*
*డిసెంబర్ 28 (ప్రశ్న ఆయుధం చేగుంట)
*గత ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు లేక రోడెక్కిన కార్మికులు*
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే ఇవ్వాలి ఎంపీడీవో ఆఫీస్ దగ్గర వంట వార్పు చేశారు గ్రామపంచాయతీ కార్మికులకు ఇప్పటికీ ఐదు నెలలు కావస్తుంది జీతాలు లేవు రోజు వాళ్ళు గ్రామంలో అయినా పని చేసుకుంటూనే పోతురు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేస్తే అక్రమంగా అరెస్టులు చేసి కూడా ఈ ప్రభుత్వము అరెస్టులు చేపిస్తుంది వేతనాలు అడిగితే ఏమీ సప్పుడు లేదా మరి రోజు మురికి చెత్త తీసుకుంటేనే పో అన్నా మరి ఇవాళ కుటుంబాలు నడవక వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో పని చేస్తుర్రు పేదవాళ్లయితేనే మురికి చెత్త తీస్తారు మరి వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడవాలి అని చెప్పి ఇయ్యాల సిఐటిగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వము పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి పిఎఫ్ ఎస్ఐ ఇవ్వాలి కనీసం 26 26,000 జీతం పెంచాలి రెగ్యులరేషన్ చేయాలి రిటైర్మెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలి జీవో నెంబరు 51 సవరించాలని డిమాండ్ చేస్తున్నాం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని గ్రామపంచాయతీ వర్కర్ మండల అధ్యక్షుడు ఎల్లం బాలేశు రాజు తదితరులు పాల్గొన్నారు