*బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన సంఘసేవకర్త పరంజ్యోతి*
*డిసెంబర్ 26
చేగుంట. చేగుంట మండల కేంద్రంలో గల చేగుంట గ్రామ నివాసైన ఏ ఎం సి మార్కెట్ కమిటీలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న పొట్టి సత్యనారాయణ అనారోగ్యం తో బాధపడుతూ, మరణించాడు విషయం తెలుసుకొన్న చేగుంట గ్రామ ప్రముఖ సంఘ సేవకులు మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు అయిత పరంజ్యోతి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తక్షణసాయంగా 5000 రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎర్ర యాదగిరి, పొట్టి ఎంకటి, డప్పు చంద్రయ్య, పుర్ర ఆగం ,బక్క బాబు, పక్క సాయిబాబా, ఆగమయ్య,బక్క నరసింహులు, బక్క మైసయ్య, తదితరులు పాల్గొన్నారు