గుంతల మయమైన రోడ్డును మట్టి పోసి మరామత్తులు నిర్వహించిన-కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పరశురామ్ రావు

*గుంతల మయమైన రోడ్డును మట్టి పోసి మరామత్తులు నిర్వహించిన-కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పరశురామ్ రావు*

*జమ్మికుంట మే 18 ప్రశ్న ఆయుధం*

ఆదివారం రోజున జమ్మికుంట మండలంలోని చిన్న కొమటిపల్లి రోడ్డు నుండి వావిలాల బెల్లంపల్లి మంచిర్యాల కి నిత్యం రవాణాతో రద్దీగా ఉండే రహాదారిలో గుంత ఉండడంవల్ల నిత్యం రవాణాదారులకి ఇబ్బంది కలిగిస్తూ అతి ప్రమాదకరంగా మారగా ఈ గుంతకి సంబంధించిన విషయాన్ని ఆర్ అండ్ బి ఏ ఈ కి డి ఈ కి పలుమార్లు చెప్పిన ఫలితం లేనందున జమ్మికుంట మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరమనేని పరశురామ్ రావు ప్రమాదాల జరుగకుండా చొరవ తీసుకొని ఆ గుంతను జెసిబి సాయంతో మొరంతో నింపి మరమ్మత్తులు చేయించారు ఈ విషయాన్ని హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం అయ్యేవిధంగా తన వంతుగా కృషి చేస్తానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోతె శంకర్, సంపత్ రావు, శ్రీనివాస్ రావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now