పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఫోన్లకు అతుక్కుపోతున్నారు

ఫోన్లకు
Headlines
  1. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిసలైపోతున్నారు
  2. మానవ సంబంధాలపై స్మార్ట్ ఫోన్ ప్రభావం: సర్వే ఫలితాలు
  3. పేరెంట్స్ 76%, పిల్లలు 71% గ్యాడ్జెట్స్ వదిలి ఉండలేని పరిస్థితి
  4. తల్లిదండ్రుల ఫోన్ వినియోగం పిల్లలకు ఆదర్శంగా నిలవకపోవడం పై ఆందోళన
  5. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతున్న కాలంలో మానవ సంబంధాలకు ప్రమాదం
ఈ రోజుల్లో మానవ సంబంధాలు దెబ్బతినడానికి స్మార్ట్ ఫోన్ ప్రధాన కారణమని ఓ సర్వేలో తేలింది. 73% పేరెంట్స్, 69% పిల్లలు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. గ్యాడ్జెట్స్ను వదిలి ఉండలేని పేరెంట్స్ 76% ఉంటే, పిల్లలు 71% ఉన్నారు. తల్లిదండ్రులు ఫోన్లవినియోగాన్ని తగ్గించి ఆదర్శంగా నిలవకుండా, అర్థవంతమైన బంధాలను ఏర్పరచుకోనే విషయం లో తమ పిల్లల సామర్థ్యాల పై ఆందోళనగా ఉన్నట్టు సర్వే తేల్చడం గమనార్హం.

Join WhatsApp

Join Now