అక్రమంగా తరలిస్తున్న 323 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పస్రా పోలీసులు 

ములుగు జిల్లా:

అక్రమంగా తరలిస్తున్న 323 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పస్రా పోలీసులు

గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామ సమీపంలో పస్రా ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించిన లారీ

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటున్న పోలీసులు

పట్టుకున్న పిడిఎస్ బియ్యం 668 బస్తాలు వీటి విలువ ఆరు లక్షల 47 రూపాయలు.

Join WhatsApp

Join Now

Leave a Comment