ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే పాస్పోర్టు, వీసా తప్పనిసరి

స్టేషన్
Headlines:
  1. అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్: పాస్పోర్టు, వీసా అవసరం
  2. భారత్-పాకిస్తాన్ బోర్డర్లో అటారీ రైల్వే స్టేషన్
  3. 2019 తర్వాత పాకిస్తాన్ కు రైళ్లు నిలిచిన స్థలం
  4. అటారీ-లాహోర్ రైలు మార్గం: గతానికి ఒక చరిత్ర
  5. రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు అవసరమైన డాక్యుమెంట్లు

పంజాబ్ లోని అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ లోకి వెళ్లాలంటే ఇండియన్ పాసుపోర్టు, పాకిస్థాన్ వీసా తప్పనిసరిగా ఉండాలి. ఈ స్టేషన్ ఇండియా, పాక్ బోర్డర్లో ఉండటమే ఇందుకు కారణం. ఇండియా – పాకిస్తాన్ రైలు మార్గంలో భారత్ పరిధిలో ఉండే చివరి స్టేషన్ఇదే. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడి నుంచి పాకిస్తాన్ కు రైళ్లు నడవట్లేదు. అంతకుముందుఅటారీ-లాహోర్ మధ్య నడిచేవి.

Join WhatsApp

Join Now