నరేన్ గార్డెన్లో బీరం ఇంద్రారెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన పట్నం మహేందర్ రెడ్డి

నరేన్ గార్డెన్లో బీరం ఇంద్రారెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన పట్నం మహేందర్ రెడ్డి

ప్రశ్న ఆయుధం నవంబర్ 28: కూకట్‌పల్లి ప్రతినిధి 

 నరేన్ గార్డెన్లో బీరం ఇంద్రారెడ్డి కుమార్తె వివాహానికి పట్నం మహేందర్ రెడ్డి mlc మండలి చీఫ్ విప్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ముఖ్య అతిథులుగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, B సంజీవరావు, మేకల మైకెల్, లక్ష్మీనారాయణ, రాజా ముదిరాజ్,కొమ్ము బాబురావు, రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment