Site icon PRASHNA AYUDHAM

ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా బాధ్యత స్వీకరించిన పత్తి బసవ శివ

IMG 20250626 WA2559

*ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా బాధ్యత స్వీకరించిన పత్తి బసవ శివ*

*ప్రశ్న ఆయుధం,జూన్ 26, శేరిలింగంపల్లి,ప్రతినిధి*

మియాపూర్ డివిజన్ బిజెపి నూతన కార్యవర్గ కమిటీ విస్తరణలో భాగంగా

శేరిలింగంపల్లి కంటెంట్స్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా పత్తి బసవ శివ బాధ్యత స్వీకరించారు.

Exit mobile version