Site icon PRASHNA AYUDHAM

ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ..

ప్రధాని
Headlines 
  1. “పవన్ కళ్యాణ్ ప్రధానితో భేటీ: జలజీవన్ మిషన్, ఏపీ నిధులపై చర్చ”
  2. “ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ: విభజన అంశాలు, కేంద్ర సహకారం”
  3. “ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ప్రధాని మోడీతో సమావేశం: జలజీవన్ మిషన్‌పై అభ్యర్థన”
  4. “పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ప్రధానితో కీలక చర్చలు”
  5. “జలజీవన్ మిషన్ కోసం ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ సమావేశం”
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు..

ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంపై ప్రధానితో ఆయన చర్చించనున్నారు. అలాగే, జలజీవన్ మిషన్ స్కీమ్‌లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను సైతం ఇవ్వమని కోరనున్నారు. ఈ పథకాన్ని కొనసాగించాలని కోరే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీలో తాగు నీటి సరఫరా శాఖ మంత్రిగా ఉన్న పవన్.. ఇంటింటికీ కుళాయిని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. జల జీవన్ మిషన్ ద్వారా ఈ కుళాయిల ఏర్పాటు చేయనున్నారు. అందుకే ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రధాని మోడీని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కోరనున్నారు..

Exit mobile version