మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి

పెద్దపల్లి: మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి

Jun 07, 2025,

పెద్దపల్లి: మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి

ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్ కౌంటర్లు ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శుక్రవారం వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్దపల్లిలో అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సదానందం, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముత్యంరావు, సీపీఐ- ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్, పౌర హక్కుల సంఘం నాయకులు కుమారస్వామి మాట్లాడారు.

Join WhatsApp

Join Now