Site icon PRASHNA AYUDHAM

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి ..

తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్లు కోరారు ఈ మేరకు ఇంచార్జ్ ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మధు మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా తమకు బిల్లులు రావాల్సి ఉందని చెప్పారు అప్పుడు తెచ్చి గ్రామాలలో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు…

Exit mobile version