ఈనెల 7న జరిగే సన్నాహాక సమావేశానికి పెన్షన్ దారులు పాల్గొని విజయవంతం చేయండి

ఈనెల 7న జరిగే సన్నాహాక సమావేశానికి పెన్షన్ దారులు పాల్గొని విజయవంతం చేయండి

వి హెచ్ పి ఎస్ ఇంచార్జ్ ముత్యాల రంగయ్య

జమ్మికుంట ఆగస్టు 2 ప్రశ్న ఆయుధం

జమ్మికుంట పట్టణంలో వికలాంగుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 7 న పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ హుజురాబాద్ కు రానున్న సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం లోని యావత్ పెన్షన్ దారులు అయినటువంటి వికలాంగులు వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు కండరాల క్షీణత ఇంటివారు పెన్షన్ వారు అందరూ హుజురాబాద్ లో జరుగు సన్నాహా సమావేశా సదస్సుకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే గతంలో 2000 ఉన్న పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే వృద్ధులకు మహిళలకు 4000 వికలాంగులకు 6000 చొప్పున పెన్షన్స్ పెంచుతామని పేరుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసే లేదని అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న పెన్షన్ ఊసేత్తాక పోవడం పెన్షన్ దారుల సత్తా చూపించాలని హుజురాబాద్ సాయి రూప గార్డెన్ లో జరుగు సన్నాహక సమావేశ సదస్సుకు వృద్ధులు వికలాంగులు బీడీ కార్మికులు వితంతువులు పెన్షన్ దారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జ్ అంబాల రాజు మాదిగా మిలో ఇశ్చార్జి, మిట్పపల్లి రాజేష్.వి హెచ్ పి ఎస్ ఇంచార్జ్ ముత్యాల రంగయ్య, శనిగరపు రమేష్ మార్త కొమురయ్య, ఎంఆర్ పి ఎస్ రాష్ట్ర నాయకులు గుండ్ల నాని మాదిగ పాల్గోనారు.

Join WhatsApp

Join Now

Leave a Comment