వయనాడ్ ప్రజలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది రాహుల్ గాంధీ..

ప్రత్యేక స్థానం

వయనాడ్ ప్రజలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది రాహుల్ గాంధీ..

వయనాడ్​కు ప్రియాంక గాంధీ కన్నా మెరుగైన ప్రతినిధి ఉంటుందని అనుకోవడం లేదు పార్లమెంటులో తనదైన శక్తివంతమైన గొంతును ప్రియాంక వినిపిస్తుందనే నమ్మకం ఉంది ఆమె వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నందున మీరందరూ ఈ కార్యక్రమానికి రావాలని కోరుతున్నాను.

Join WhatsApp

Join Now