అందోల్ నియోజకవర్గ కేంద్రంలోని జోగిపేట శ్రీరామ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600