వరుస నీటి ప్రమాదాలతో జంకుతున్న ప్రజలు 

వరుస నీటి ప్రమాదాలతో జంకుతున్న ప్రజలు

నీటి పారుదల శాఖ ఎస్ఈ రాజశేఖర్

ప్రశ్న ఆయుధం 18 మార్చి ( బాన్సువాడ ప్రతినిధి )

నిజాంసాగర్ ప్రధాన కాలువ ప్రవాహం అత్యంత వేగముతో కూడుకున్నది లోతైనది.కాలువలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు కాలువ లోనికి దిగుట అత్యంత ప్రమాదకరం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రాణాలు చాలా విలువైనవి నీటితో నిర్లక్ష్యం వద్దు అప్రమత్తత చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment