ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కులను పంపిణీ చేసిన జువ్వాడి నర్సింగరావు…..

చెక్కులను
Headlines
  1. “జువ్వాడి నర్సింగరావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ – 11 లక్షల రూపాయల విలువ”
  2. “కోరుట్లలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ – జువ్వాడి నర్సింగరావు ప్రజలకు పేద, మధ్య తరగతి కుటుంబాలకు సహాయం”
  3. “జువ్వాడి నర్సింగరావు: ‘ప్రభుత్వం పేదల కోసం ఎన్నో రకాలుగా సహాయం చేస్తోంది’”
  4. “జువ్వాడి నర్సింగరావు ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు”

కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లి పట్టణంలోని జువ్వాడి భవన్ లో ముఖ్య మంత్రి సహాయనిధికి సంబందించి దాదాపు 11 లక్షల రూపాయల విలువగల చెక్కులను పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లబ్ది దారులకు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి “జువ్వాడి నర్సింగరావు ” అందించారు . అనంతరం ప్రజలతో మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలోని ప్రజలకు ఎప్పుడు అలాంటి కష్టం వచ్చిన డైరెక్ట్ గా వచ్చి కలవొచ్చని.. ఇప్పుడు వున్నా ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం ఎన్నో రకాలుగా, ప్రత్యేక్షంగా, పరోక్షంగా లబ్ది చేకూరుస్తుందని చెప్పుకోచ్చారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి లింగం, రాష్ట్ర బిసి నాయకులు పూదరి నర్సాగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రాంప్రసాద్ మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ” సోమిడి శివ కుమార్ ” కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now