కూకట్పల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం

కూకట్పల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చిన

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 19: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్పల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం మూసాపేట ఆంజనేయనగర్ సర్కిల్ వద్ద ఒకటి , వసంతనగర్ గోకుల్ చౌరస్తా నుంచి వసంత విహార్ వరకు మరో ఫ్లై ఓవర్ లను నిర్మించాలని, క్రీడాకారులకు అనువుగా స్టేడియం నిర్మాణం కోసం హుడా ట్రక్ పార్క్ స్థలాన్ని కేటాయించి క్రికెట్ తో పాటు ఇతర క్రీడలకు అనువైన వసతులు కల్పించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసెంబ్లీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతి పత్రాని అందజేశారు..ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

Join WhatsApp

Join Now