తిప్పాపుర్ గ్రామంలోని ఎస్సీ కాలనీకి సంబంధించిన యువకులు కాలనీలోని రేషన్ షాప్ కొరకై ఎమ్మార్వోను కలవడం జరిగింది గ్రామంలో ఉన్న కాలనీవాసులకు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ షాప్ కు వెళ్లాలంటే పెద్దలకు ముసలి వాళ్లకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అనేక కొన్నిసార్లు ఆక్సిడెంట్లతో కొందరు మరణించారు కాబట్టి మా కాలంలోనే రేషన్ షాపు పెట్టాలని కోరడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో యువత అధ్యక్షులు ఈ ప్రభాకర్ సామర్ధ్య రజనీకాంత్ కాశీ గల్లా స్వామి కాశీ గల్ల భరత్ మరియు శ్రావణ్ లక్ష్మణ్ సంతోష్ జేమ్స్ తదితరులు పాల్గొని విజ్ఞప్తి చేశారు..