భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలం లోగల వెంగళరావు సాగర్ ప్రాజెక్ట్ 2500 ఎకరాలు ఉన్నది నీళ్లు ప్రాజెక్టులో ఉన్నాయి ఈ నెలలో కాలువకి మూడుసార్లు గళ్ళు బడి పోయినవి ఎడమ కాలువ కింద సుమారు 1000 ఎకరాలు ఎండిపోవుచున్నవి కాలువ బలహీనంగా ఉన్నది కాలువ తూములేపినప్పుడు పొర్లి కాలవ తెగిపోవుచున్నది ఐబి ఈ ఈ డి ఈ ఏఈ నిర్లక్ష్యం వల్ల పొలాలు ఎండిపోవుచున్నవి తక్షణము మరమ్మత్తులు చేసి ఇసుక బస్తాలు ఏసి గళ్ళు పూర్తిని కాపాడగలరు అధ్యక్షుడు వారాధి సత్యనారాయణ మరియు ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు చేపలమూడి వెంకటేశ్వర్లు మరియు సిహెచ్ రాంబాబు సిహెచ్ వినోద్ రాములు ప్రసాదు పరమేశ్వర రావు బాలు వెంకటి మొదలైన వారు పాల్గొన్నారు