త్వరలో పాలకుర్తి నియోజకవర్గం లో పైడ్రా… ఎమ్మెల్యే మామిడాల. యశస్విని రెడ్డి.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.
హైడ్రా తరహాలో పాలకుర్తి నియోజకవర్గంలో (పైడ్రా తప్పకుండా తీసుకొస్తాం: ఎమ్మెల్యే.. యశస్విని రెడ్డి.
దేవరుప్పుల మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన.. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గం లోహైడ్రాను తీసుకువస్తామని భూ ఆక్రమణ చేసి ఏ పార్టీ వారైనా ఎవ్వరిని సహించబోమని హైడ్రాతో నేలమట్టం చేస్తామన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వార్నింగ్..