ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 12 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి మణుగూరు కాళీమాత ఏరియా కీ చెందిన మణుగూరు మున్సిపాలిటీలో డ్రైవర్ గ విధులు నిర్వహిస్తున్న రావులపల్లి వెంకటేశ్వర్లు కుమారుడు రావులపల్లి ప్రదీప్ దశదినకర్మలకు హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తిరుమలేష్ , సుబ్బారెడ్డి, రాజేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Latest News
