స్నేహ రవి టెంట్ హౌస్ ను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే

పాయం వెంకటేశ్వర్లు
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ రోడ్ ఏరియాలో మేరుగు రవి నూతనంగా నిర్మించిన స్నేహ (రవి) నూతన టెంట్ హౌస్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి టెంట్ హౌస్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం అనంతరం నూతన టెంట్ హౌస్ లో జ్యోతి జ్వాల ని వెలిగించి పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యేని రవి కుటుంబ సభ్యులు శాలువాతో సత్కరించారు రవి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ టౌన్ అధ్యక్షులు శివ సైదులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now