పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ శిబిరం..

పిట్లం
Headlines in Telugu
  1. “పిట్లం లయన్స్ క్లబ్ ఉచిత మధుమేహ శిబిరం: 11 మందికి పరీక్షలు”
  2. “మధుమేహ నిర్ధారణ: 5 మందికి ఉచిత మందులు అందించిన పిట్లం లయన్స్ క్లబ్”
కామారెడ్డి జిల్లా పిట్లం
ప్రశ్న ఆయుధం నవంబర్ 03:

పిట్లం మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం త్రిషుల్ హాస్పిటల్ లో ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 11 మందికి పరీక్షలు చేయగా, షుగర్ నిర్ధారణ అయిన ఐదుగురికి ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్లం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కాశిరెడ్డి, జోన్ చైర్మన్ కిషన్, సభ్యులు రాజ్ కుమార్, సంతోష్, ఈ ఆసుపత్రి డైరెక్టర్లు సుభాకర్, దయానంద్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now